
Rama Ramachandra
Audio link : Dwaram Lakshmi రామ రామచంద్ర రాఘవా రాజీవలోన రాఘవా సౌమిత్రిభరత శతృఘ్నులతోడ జయమందు దశరథ రాఘవా శిరసు కూకటుల రాఘవా చిన్నారిపొన్నారి రాఘవా గరిమ నావయసున తాటకి జంపిన కౌసల్యనందన రాఘవా అరిదియజ్ఞము గాచు రాఘవా యట్టె హరునివిల్లు విరిచిన రాఘవా సిరులతో జనకుని యింట జానకి జెలగి పెండ్లాడిన రాఘవా మలయు నయోధ్యా రాఘవా మాయామృగాంతక రాఘవా చెలగి చుప్పనాతి గర్వ మడచి దైత్యసేనల జంపిన రాఘవా సొలసి వాలిజంపి రాఘవా దండి సుగ్రీవునేలిన రాఘవా జలధి బంధించిన రాఘవా లంకసంహరించిన రాఘవా దేవతలు చూడ రాఘవా దేవేంద్రు రథమెక్కి రాఘవా రావణాదులను జంపి విభీషణురాజ్యమేలించిన రాఘవా వేవేగ మరలి రాఘవా వచ్చి విజయ పట్టమేలి రాఘవా శ్రీవేంకటగిరిమీద నభయములు చెలగి మాకిచ్చిన రాఘవా rAma rAmachaMdra rAghavA rAjIvalOnarAghavA saumitribharata SatRghnulatODa jayamaMdu daSaratharAghavA Sirasu kUkaTula rAghavA chinnAriponnAri rAghavA garima nAvayasuna tATaki jaMpina kausalyanaMdana rAghavA aridiyaj~namu gAchu rAghavA yaTTe harunivillu virichina rAghavA sirulatO janakuni yiMTa jAnaki jelagi peMDlADinarAghavA malayu nayOdhyA rAghavA mAyAmRgAMtaka rAghaVA chelagi chuppanAti garwa maDachi daityasEnala jaMpina rAghaVA solasi vAlijaMpi rAghavA daMDi sugrIvunElina rAghavA jaladhi baMdhiMchina rAghavA laMkasaMhariMchina rAghavA dEvatalu chUDa rAghavA dEvEMdru rathamekki rAghavA rAvaNAdulanu jaMpi vibhIshaNurAjyamEliMchina rAghavA vEvEga marali rAghavA vachchi vijaya paTTamEli rAghavA SrIvEMkaTagirimIda nabhayamulu chelagi mAkichchina rAghavA
Chapters
RamaRamachandra_arabhi | 5:53 |